అహం


సుమారు పద నాలుగు వేల రోజులా అనుభవము లో నేను చేధించ లేక పోయిన ఎన్నో ప్రశ్నలు ఇలా ఇక్కడ రాయాలని డిసైడ్ అయ్యా ...

1. మనిషి ఎప్పుడు ఆనందమే కోరుకుంటే, ఎందుకు ఆ దిశగా ప్రయాణం చేయడు ? 
    మనిషి కి  నిజమైన ఆనందం అంటే అర్ధం తెలుసా ? 
    పక్కవాళ్ళని చూసి అంత కంటే గొప్పగా ఉండటమే ఆనందం అనుకుంటున్నాడా ?

ఒకడు(నాలో ఒకడు) అంటాడు,  
డబ్బు ఉంటే హ్యాపీ గా ఉండొచ్చు అని, ఆ మాట నిజం గా కరెక్టే నా ? 
ఇది కరెక్ట్ అనే వారి శాతము ఖచితం గా తక్కువ అయితే కాదు.  

ఓకే . వారు  ఎందుకు అలా నమ్ముతున్నారో... నాకున్న జ్జ్ఞానం ఈ అంశాన్ని కొంచం లోతుగా పరిశీలిద్దాం ...

మనిషి  బ్రతకడానికి కావలసినవి కనీస అవసరాలు ఆహారం, బట్టలు, నివాసం. వీటి కోసమే ఎన్నోసంఘర్షణలు ఎదుర్కొంటాడు. 

    

Comments